మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

Ashwini Devata Stotram (Mahabharatam) – అశ్వినీ దేవతా స్తోత్రం


ప్రపూర్వగౌ పూర్వజౌ చిత్రభానూ
గిరావాశంసామి తపసా హ్యనంతౌ|
దివ్యౌ సుపర్ణౌ విరజౌ విమానా-
-వధిక్షిపంతౌ భువనాని విశ్వా || 1 ||

హిరణ్మయౌ శకునీ సాంపరాయౌ
నాసత్యదస్రౌ సునసౌ వైజయంతౌ|
శుక్లం వయంతౌ తరసా సువేమా-
-వధిష్యయంతావసితం వివస్వతః || 2 ||

గ్రస్తాం సుపర్ణస్య బలేన వర్తికా-
-మముంచతామశ్వినౌ సౌభగాయ|
తావత్ సువృత్తావనమంత మాయయా
వసత్తమా గా అరుణా ఉదావహన్ || 3 ||

షష్టిశ్చ గావస్త్రిశతాశ్చ ధేనవ
ఏకం వత్సం సువతే తం దుహంతి|
నానాగోష్ఠా విహితా ఏకదోహనా-
-స్తావశ్వినౌ దుహతో ధర్మముక్థ్యమ్ || 4 ||

ఏకాం నాభిం సప్తశతా అరాః శ్రితా
ప్రధిష్వన్యా వింశతిరర్పితా అరాః|
అనేమిచక్రం పరివర్తతేఽజరం
మాయాశ్వినౌ సమనక్తి చర్షణీ || 5 ||

ఏకం చక్రం వర్తతే ద్వాదశారం
షణాభిమేకాక్షమృతస్య ధారణమ్|
యస్మిన్ దేవా అధివిశ్వే విషక్తా-
-స్తావశ్వినౌ ముంచతో మా విషీదతమ్ || 6 ||

అశ్వినావిందుమమృతం వృత్తభూయౌ
తిరోధత్తామశ్వినౌ దాసపత్నీ|
హిత్వా గిరిమశ్వినౌ గాముదా చరంతౌ
తద్వృష్టిమహ్నా ప్రస్థితౌ బలస్య || 7 ||

యువాం దిశో జనయథో దశాగ్రే
సమానం మూర్ధ్ని రథ యాతం వియంతి|
తాసాం యాతమృషయోఽనుప్రయాంతి
దేవా మనుష్యాః క్షితిమాచరంతి || 8 ||

యువాం వర్ణాన్వికురుథో విశ్వరూపాం-
-స్తేఽధిక్షిపంతే భువనాని విశ్వా|
తే భానవోఽప్యనుసృతాశ్చరంతి
దేవా మనుష్యాః క్షితిమాచరంతి || 9 ||

తౌ నాసత్యావశ్వినౌ వాం మహేఽహం
స్రజం చ యాం బిభృథః పుష్కరస్య|
తౌ నాసత్యావమృతావృతావృధా-
-వృతే దేవాస్తత్ప్రపదే న సూతే || 10 ||

సుఖేన గర్భం లభేతాం యువానౌ
గతాసురేతత్ప్రపదే న సూతే|
సద్యో జాతో మాతరమత్తి గర్భ-
-స్తావశ్వినౌ ముంచథో జీవసే గాః || 11 ||

స్తోతుం న శక్నోమి గుణైర్భవంతౌ
చక్షుర్విహీనః పథి సంప్రమోహః|
దుర్గేఽహమస్మిన్పతితోఽస్మి కూపే
యువాం శరణ్యౌ శరణం ప్రపద్యే || 12 ||

ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి తృతీయోఽధ్యాయే అశ్విన స్తోతమ్ ||


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.